Friday, 4 March 2016

Ram Charan to take Divorce from his Wife Upasana


Ram-Charan-Teja-marriage-with-Upasana-Kamineni-1024x681
స్నేహం దీన్ని ఒక్కొకరు ఒకో రకంగా అర్ధం చేసుకుంటారు.ఒక్కొకసారి స్నేహం ప్రాణాలు కాపాడితే,ఒక్కోసారి అదే స్నేహం నలుగురిలో నవ్వులు పాలు చేస్తుంది.స్నేహానికి ఆడా-మగా అనే తేడా లేదు అంటారు.కానీ నేటి సమాజంలో ఇది కష్టతరమైన విషయం.సరిగ్గా సినిమాల్లో చూపించినట్లే ఇద్దరు స్నేహితులు మధ్య స్నేహాన్ని ఒక సినీ హీరో భార్య తప్పుగా అర్ధం చేసుకుందని ఫిలిం నగర్ లో పుకారు షికారు చేస్తుంది.దాని వివరాలు ఒకసారి చూసేద్దామా?
హైదరాబాదీ టెన్నీస్ ప్లేయర్ సానియా మీర్జాకి ఆమె భర్త షోయబ్ లకి గొడవ అయ్యిందని పుకార్లు షికార్లు చేశాయి.అయితే ఇందులో  నిజాలు పక్కన పెడితే,ఈమె ఈ మధ్య టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి ముద్దులకొడుకు చరణ్ కాపురంలో నిప్పులు పోసింది అంట.ఈ మధ్య ప్రతి కార్యక్రమానికి చరణ్ తన భార్యకి బదులుగా సానియాని తీసుకువెళ్ళడమే దీనికి కారణం అంట.అయితే వీరిద్దరూ మంచి స్నేహితులని వీరిరువురు చరణ్ భార్య ఉపాసనాకి నచ్చ చెప్పే ప్రయత్నం చేయగా పెళ్ళికి ముందు ఇన్ని రోజుల్లో ఎప్పుడు ఆమెతో ఎందుకు మీడియాలో కనపడాలా అని ఎదురు ప్రశ్నించి ఇద్దరు నోర్లు మూయించింది అంట ఉపాసనా.
చూద్దాం మరి ఈ మొగుడు పెళ్ళాల గొడవ ఎంత దూరం వెళ్తుంది అనేది.అయతే విషయం బయటకి పొక్కకుండా మాత్రం చరణ్ చాలా జాగ్రత్త పడుతున్నా ఎవరో ఇది బయటకి చెప్పడంతో ఇప్పుడు ఇదే ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ అయింది.చరణ్ ఉపాసన విడాకులు తీసుకుంటారా?లేక చరణ్ సానియా ఇద్దరు మంచి స్నేహితులని నమ్మిస్తారా? నిరూపించుకుంటారా? అనేది ప్రశ్నగా మారింది.ఏది ఏమైనా చరణ్-ఉపాసన మధ్యలో సానియా అనేది హాట్ టాపిక్ గా మారింది.అయితే ఈ మధ్యే చిరు చిన్న కూతురు శ్రీజకి రెండో వివాహం చేయడానికి మొత్తం రంగం సిద్దమయ్యిందని సమాచారం.

Ram Charan Forces Sania Mirza Divorce!